‘కల్కి’ సహా హిందీలో ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ చిత్రాలు..

';

1. బాహుబలి 2 ది కన్‌క్లూజన్ (2017)

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి2’ హిందీలో దాదాపు రూ 510.99 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

2. KGF చాప్టర్ 2 (2022)

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 మూవీ హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ 435.33 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

3.కల్కి 2898 AD (2024)

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు సమాచారం.

';

4. RRR (2022) -

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 278.28 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

5. 2.O (2018)

రజినీకాంత్, అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రల్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.O’ మూవీ. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 190.48 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

6. సలార్ పార్ట్ 1 (2023)

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ మూవీ హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 152.65 కోట్ల వసూళ్లను సాధించింది.

';

ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ. 145.67 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

8. బాహుబలి ది బిగినింగ్ (2015)

ప్రభాస్ హీరోగా రానా విలన్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో రూ. 118.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

9. పుష్ప పార్ట్ 1

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప పార్ట్ 1’ హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 106.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

10. కాంతారా (2022)

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతారా’ . ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 84.77 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

';

VIEW ALL

Read Next Story