కల్కి 2898 AD

కీర్తి సురేష్ .. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీలో బుజ్జి కారుకు తన గొంతుతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈ కారుది కూడా ఇంపార్టెంట్ కావడం విశేషం.

';

కీర్తి సురేష్ బాలనటి..

కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మల్లూవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ బాలనటిగా వచ్చిన క్రేజ్ తో మలయాళ మూవీ 'గీతాంజలి'తో కథానాయికగా పరిచయమైంది.

';

కోలీవుడ్ ఎంట్రీ

ఆ తర్వాత కోలీవుడ్ లో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

';

తెలుగులో ఫస్ట్ మూవీ

తెలుగులో కీర్తి సురేష్ తొలి చిత్రం 'నేను శైలజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది.

';

అజ్ఞాతవాసి

తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించినా.. పెద్దగా ఉపయోగపడింది లేదు.

';

మహానటి

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలోని నటనకు మహానటికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.

';

దసరా

లాస్ట్ ఇయర్ తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.తాజాగా కల్కి మూవీలో బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చి మరోసారి తన గాత్రంతో తెలుగు

';

మహేష్ బాబు

ఇక మహేష్ బాబు సరసన పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

';

కీర్తి బాలీవుడ్

ఎంట్రీ ఇప్పటి వరకు దక్షిణాదిలో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్‌.. త్వరలో 'బేబి జాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.

';

VIEW ALL

Read Next Story