Milk Barfi: పాలపొడితో స్వీట్ బర్ఫీ రెసిపీ..

';

కావలసిన పదార్థాలు..

ఒక కప్పు పాలపొడి కి 3/4 పంచదార నెయ్యి తగినన్ని నీరు కుంకుమపువ్వు

';

ఒక గిన్నెలో పాలపొడితో వేసి అందులో నెయ్యి వేసి బాగా కలపాలి

';

సిరప్ పూర్తయ్యాక వేడి మీదనే పాలపొడి మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి

';

సిరప్ పూర్తయ్యాక వేడి మీదనే పాలపొడి మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి

';

ఇది కాస్త గట్టిగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి

';

ఒక గిన్నెకు నెయ్యి రాసి బర్ఫీ మిశ్రమాన్ని పోసి మీకు కావాల్సిన ఆకారంలో కట్ చేయండి

';

పైనుంచి పిస్తా కూడా వేసుకుని గార్నిష్‌ చేసుకోవాలి.

';

కాసేపు ఆరనిస్తే వేడి వేడి బర్ఫీలు రెడీ

';

VIEW ALL

Read Next Story