కీర్తి సురేష్

Keerthy Suresh in Yellow: నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.

';

కీర్తి సురేష్

ఆ తరువాత వరుసగా చాన్సులు అందుకోవడం మొదలుపెట్టింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

';

కీర్తి సురేష్

ముఖ్యంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా ఈమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.

';

కీర్తి సురేష్

మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రంలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు సైతం వచ్చింది.

';

కీర్తి సురేష్

ఆ తరువాత కూడా ఎన్నో సినిమాలలో నటించి తన నటనకు గాను వందకి వంద మార్కులు సంపాదించుకుంది ఈ హీరోయిన్.

';

కీర్తి సురేష్

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

కీర్తి సురేష్

ఈ ఫోటోలలో పసుపు రంగు చీరలో సోయగాలు పోతూ ఎంతో అందంగా కనిపించింది కీర్తి సురేష్.

';

VIEW ALL

Read Next Story