కియారా అద్వానీ సినీ కెరీర్ ను మార్చేసిన సినిమాలు..

';

గేమ్ ఛేంజర్

కియారా అద్వానీ త్వరలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.

';

వినయ విధేయ రామ

రామ్ చరణ్ సరసన తొలిసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది కియారా అద్వానీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అపజయం పాలైంది.

';

భరత్ అను నేను

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ హీరోగా నటించిన ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగులో ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది కియారా అద్వానీ

';

జుగ్ జుగ్ జియో

2022లో అనిల్ కపూర్ ముఖ్యపాత్రలో వరుణ్ ధానన్ హీరోగా నటించిన ఈ కామెడీ చిత్రం కియారా కెరీర్ లో మరో హిట్ చిత్రంగా నిలిచింది.

';

సత్యప్రేమ్ కి కథ

గతేడాది విడుదలైన ఈ రొమాంటిక్ మూవీ ఓ మోస్తరు విజయం సాధించింది.

';

భూల్ భూలయ్యా 2

2022లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ హారర్, కామెడీ సినిమాలో కియారా పాత్రకు మంచి ప్రశంసలే లభించాయి.

';

ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ

M.S. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ధోనీ’ మూవీ కియారా కెరీర్ లో మంచి చిత్రంగా నిలిచిపోయింది. నటిగా ఫస్ట్ హిట్ ఈ సినిమాతో అందుకుంది.

';

షేర్షా

2021లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా కియారా కెరీర్ లో మరో అద్భుత చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో తన భర్త సిద్ధార్ధ్ మల్హోత్రతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

';

కబీర్ సింగ్

అర్జున్ రెడ్డి రీమేక్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ కియారా అద్వానీ కెరీర్ లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతో షాహిద్ కపూర్‌తో ఈమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది.

';

గుడ్ న్యూజ్

అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.

';

VIEW ALL

Read Next Story