మేఘా ఆకాష్

Megha Akash Viral Photos: నితిన్ లై సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ మేఘా ఆకాష్.

';

మేఘా ఆకాష్

తన రెండవ చిత్రం కూడా నితిన్ సరసన చల్ మోహనరంగా లో కనిపించి అందరిని మెప్పించింది.

';

మేఘా ఆకాష్

ఆ తరువాత డియర్ మేఘ, రాజరాజ చోరా, మను చరిత్ర లాంటి చిత్రాలలో కనిపించింది ఈ హీరోయిన్.

';

మేఘా ఆకాష్

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

';

మేఘా ఆకాష్

ప్రస్తుతం మేఘ ఆకాష్ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

';

మేఘా ఆకాష్

అందమైన గాగ్రాలో.. చిరునవ్వులు చిందస్తూ.. చూడచక్కగా ఉండే ఫోటోలను షేర్ చేసింది ఈ నటి..

';

మేఘా ఆకాష్

ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఇంత అందమేందిరా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

';

VIEW ALL

Read Next Story