రోజ్ డే

Rose Day Messages: ఫిబ్రవరి 7న రోజ్ డే తో వాలెంటైన్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. అలాంటి రోజ్ డే రోజున మీ లవర్ కి విషెస్ చెప్పడానికి.. ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండే కొటేషన్స్ చూసేయండి.

';

రోజ్ డే

గులాబీ పువ్వు చుట్టు ముల్లు ఉంటాయి. నీ జీవితంలో ఏ కష్ట సమయంలోనైనా నీతో నేను ఉంటా.. Happy Rose Day

';

రోజ్ డే

నా జీవితాన్ని గులాబీలా రంగులమయం చేసిన మీకు రోజ్ డే శుభాకాంక్షలు

';

రోజ్ డే

ప్రతిరోజూ వందలాది గులాబీ పువ్వులు అందివ్వలేను.. కానీ ప్రతిరోజూ నిన్ను మాత్రం కచ్చితంగా ప్రేమిస్తాను.. హ్యాపీ రోజ్ డే

';

రోజ్ డే

ప్రతి పక్షి నాట్యం చేయలేదు.. కానీ నెమలి మాత్రం కచ్చితంగా చేస్తుంది.. ప్రతి మనిషి నా మనసులో స్థానం సంపాదించలేడు.. కానీ.. నువ్వు మాత్రం సంపాదించవు.. ప్రతి పువ్వు ప్రేమను తెలపలేదు.. కానీ, గులాబీ పువ్వు మాత్రమే తెలుపగలదు. హ్యాపీ రోజ్ డే.

';

రోజ్ డే

రోజ్ అనేది జస్ట్ ఫ్లవర్ మాత్రమే కాదు. నిజమైన ప్రేమకు ఇది చిహ్నం. హ్యాపీ రోజ్ డే మై లవ్.

';

రోజ్ డే

మన ప్రేమ రోజా లాంటిది. ఎప్పుడు వికసిస్తూనే ఉంటుంది. . హ్యాపీ రోజ్ డే.

';

రోజ్ డే

రాత్రి చివరి ఆలోచన.. ఉదయం లేవగానే మెుదటి ఆలోచన నువ్వే.. హ్యాపీ రోజ్ డే..

';

రోజ్ డే

జీవితం ముళ్ళతో నిండి ఉన్న.. నువ్వు నా పక్కన ఉంటే.. మాత్రం అది గులాబీలా మారిపోతుంది..

';

రోజ్ డే

నేను పంపే గులాబీలు ఎండిపోవచ్చు.. కానీ నీపై నా ప్రేమ అమరం. హ్యాపీ రోజ్ డే.

';

VIEW ALL

Read Next Story