Jr NTR Birthday: మే 20వ తేదీన 1983లో ఎన్టీఆర్‌ జన్మించాడు. 2024తో 41వ పడిలోకి అడుగుపెడుతున్న యంగ్‌ టైగర్‌.

';

Jr NTR Birthday: తాత నట సార్వభౌముడు.. తండ్రి నట విశ్వరూపుడు.. వారి వారసత్వం పుణికి పుచ్చుకున్న వాడు జూనియర్‌ ఎన్టీఆర్‌.

';

Jr NTR Birthday: నందమూరి మూడో తరం నటుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

';

Jr NTR Birthday: తన తాత సీనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రాల్లో బాల నటుడిగా తారక్‌ మెరిశాడు.

';

హీరోగా అరంగేట్రం

Jr NTR Birthday: ఎస్‌ఎస్‌ రాజమౌళితో 'స్టూడెంట్‌ నంబర్‌ 1'తో సినీ హీరోగా అరంగేట్రం చేశాడు.

';

రాజమౌళితోనే..

Jr NTR Birthday: ఆ తర్వాత అత్యధికంగా రాజమౌళితోనే ఎన్టీఆర్‌ సినిమాలు చేయడం విశేషం.

';

ఎన్టీఆర్ కుటుంబం

Jr NTR Birthday: ఎన్టీఆర్‌కు భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ ఉన్నారు.

';

Jr NTR Birthday: సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్‌ శరీరాకృతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారీ కాయం ఉండడంతో విమర్శలు రాగా సర్జరీ చేయించుకుని సన్నగా అయ్యాడు.

';

Jr NTR Birthday: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో తనను విమర్శించిన వారి నోటి నుంచే ప్రశంసలు తెచ్చుకున్న నటుడు. ఆస్కార్‌ అందుకునే స్థాయికి చేరుకున్నాడు.

';

VIEW ALL

Read Next Story