Vastu Tips for Eating Food: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో భోజనం చేయకూడదు.. ఎందుకంటే..?

';

సాధారణంగా ఇంట్లో ఎక్కువగా భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో కలిసి భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరుగుతుందని అంటారు.

';

భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో భోజనం చేయకూడదని మత గ్రంథాలు చెబుతున్నాయి.

';

భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో భోజనం చేస్తే వారి ఇద్దరి మధ్య అనుబంధం, ప్రేమ పెరుగుతాయి.

';

కానీ ఇతర కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ తగ్గుతుంది. కుటుంబ పెద్దగా భర్త ఇంట్లో ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవడం ముఖ్యం.

';

ఇలా భార్య మీద ఎక్కువ ప్రేమ చూపించి.. ఇతర కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేస్తే కలహాలు పెరిగే అవకాశం ఉంది.

';

భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో భోజనం చేస్తే రాహువు వైవాహిక జీవితంపై చెడు ప్రభావం చూపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

';

అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా బలహీనపడతాయట.

';

అందుకే భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం మానుకోవాలి. కుటుంబ సభ్యుల అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

';

VIEW ALL

Read Next Story