Mrunal Thakur Bold Photos

2012లో ముజ్సే కుచ్ కెహెతి...ఏ ఖామోషియాన్ అనే సీరియల్ ద్వారా నటనలోకి అడుగుపెట్టిండి మృణాల్ ఠాకూర్

';

Mrunal Thakur Rare Photos

2014లో విడుదలైన 'విట్టి దండు' మరాఠి సినిమా ద్వారా సినీరంగంలో సైతం తన మొదటి అడుగులను వేసింది.

';

Mrunal Thakur Movies

లవ్ సోనియా అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ లో ప్రయాణం మొదలు పెట్టింది

';

Mrunal Thakur Latest pics

అయితే ఈ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా చేసింది మాత్రం తెలుగులో చేసిన సీతారామం సినిమా

';

Mrunal Thakur Sensational Pics

అప్పటినుంచి ఈ హీరోయిన్ కి తెలుగులో వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి.

';

Mrunal Thakur Hot pics

ఈ మధ్యనే నాని హీరోగా చేసిన హాయ్ నాన్న చిత్రంతో మరో సక్సెస్ అందుకునింది

';

Mrunal Thakur Instagram Pics

ఇక ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో కనిపించింది..

';

Mrunal Thakur Viral pics

కాగా ప్రస్తుతం ఈ నటి ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి

';

VIEW ALL

Read Next Story