టూత్ బ్రష్:

ప్రతిరోజూ ఉదయం టూత్ బ్రష్ తో దంతాలను తోమడం వల్ల మీ పళ్లు నిగనిగ మెరుస్తాయి.

Samala Srinivas
Apr 14,2024
';

నోటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం:

నోటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, లేకుంటే అనేక సమస్యలు తలెత్తుతాయి.

';

టూత్ బ్రష్‌ను ఎప్పుడు సంవత్సరాల తరబడి వాడకండి. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది.

';

బ్రష్‌ని ఎన్ని రోజులకోకసారి మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

మీరు ప్రతి 3 నెలలకు మీ టూత్ బ్రష్‌ని మార్చాలి.

';

సమస్యలు:

ఒకే టూత్ బ్రష్ ను ఎక్కువ సేపు వాడితే పళ్లలో అనేక రకాల సమస్యలు పెరుగుతాయి.

';

బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ ప్రమాదం:

ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.

';

మీ దంతాలు బలహీనంగా ఉంటాయంటే మీరు బ్రష్ ను మార్చాలని అర్థం చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story