ఎంట్రీ..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన నభా 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

';

గుండెల్లో కిరికిరి

ఇస్మార్ట్‌ శంకర్‌తో పోరగాళ్ల గుండెల్లో కిరికిరి చేసి భారీ హిట్‌ అందుకుంది.

';

మళ్లీ తెలుగులో..

మాస్ట్రో సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

';

ప్రమాదానికి..

కొన్నేళ్ల కిందట ప్రమాదానికి గురయి విశ్రాంతి తీసుకుంది.

';

రెండు సినిమాలు..

కోలుకున్న నభా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. డార్లింగ్‌, స్వయంభూ అనే వాటిలో నటిస్తోంది.

';

కిర్రాక్‌గా..

ప్రస్తుతం జిమ్‌ సూట్‌లో నభా కిర్రాక్‌గా కనిపిస్తోంది.

';

పిచ్చేక్కి..

నలుపు రంగు జాకెట్‌, మెరూన్‌ కలర్‌ ప్యాంట్‌ వేసుకుని సరికొత్త ఫోజులతో పిచ్చేక్కిస్తోంది.

';

VIEW ALL

Read Next Story