వీటిల్లో ఒక్క లక్షణం కనిపించిన అస్సలు తేలికగా తీసుకోకండి…ఇందులో ఒక్కటే కనిపించిన.. శరీరానికి ఎంతో అవసరమైన.. విటమిన్ బి12 లోపించినట్టే
చిన్న పని చేసిన.. త్వరగా అలసట అనిపించడం.. విటమిన్ బి12 లక్షణాల్లో ముఖ్యమైనది
శ్వాస ఆడకపోవడం.. కొన్ని మెట్ల ఎక్కిన.. శ్వాస ఇబ్బంది లాగా అనిపించడం కూడా.. బి 12 లోపించిన దానికి చిహ్నమే
బి12 ఒపించినప్పుడు మనకు ఎక్కువగా తలనొప్పి రావడం.. కళ్ళు తిరగడం వంటివి జరుగుతాయి
చర్మం పాలిపోవడం లాంటి లక్షణం కనిపించిన.. విటమిన్ బి12 టెస్ట్ చేసుకోవడం మంచిది
గుండెదడ ఎక్కువగా అనిపిస్తే.. వెంటనే విటమిన్ బి12 మీ శరీరంలో ఎంతుందో చూసుకోండి..
జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం లాంటివి కూడా విటమిన్ బి12 లోపించడం వల్ల జరుగుతాయి..