అందం, నటనతో

కన్నడ సీమ నుంచి వచ్చిన నభా నటేశ్‌ తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

';

సినిమాలతో బిజీ

ఇస్మార్ట్‌ శంకర్‌తో సంచలన విజయం అందుకున్న ఈ భామ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది.

';

పరిశ్రమలోకి ఎంట్రీ

కర్ణాటక రాష్ట్రానికి చెందిన నభా 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

';

ప్రేక్షకులకు చేరువగా

ఇస్మార్ట్‌ శంకర్‌, మాస్ట్రో తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించని నభా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంది.

';

కొత్త ఫొటోలను

డార్లింగ్‌, స్వయంభూ సినిమాలతో బిజీగా ఉన్న నభా తన సామాజిక మాధ్యమాల్లో తన కొత్త ఫొటోలను పంచుకుంది.

';

నెటిజన్లకు షాక్

గులాబీ రంగు చీరలో అందంగా నభా కనిపించి నెటిజన్లకు షాకిచ్చింది.

';

నడుము అందాలను

నడుము అందాలను మరింత పైకి ఎత్తి చూపించి సెగలు రేపింది. ఇంత అందం ఉన్నా కూడా సినిమా అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

';

VIEW ALL

Read Next Story