Bay Leaf: బిర్యానీ ఆకులతో 3 వారాల్లో బరువు తగ్గండిలా..!

';

బిర్యానీ ఆకు..

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు బిర్యానీ ఆకుతో తయారు చేసిన నీటిని తీసుకోవాలి.

';

నీరు..

ఐదు బిర్యానీ ఆకులు తీసుకుని నీరు పోసి సగం అయ్యే వరకు మరిగించాలి

';

పానీయం..

ఈ నీటిలో నిమ్మరసం, తేనె వేసుకుని తీసుకోవాలి.

';

సమయం..

బిర్యానీ నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి

';

ఎప్పుడు?

వరుసగా నాలుగు రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత మూడు రోజులు గ్యాప్‌ ఇవ్వాలి.

';

దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ కూడా పెరగదు.

';

రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.

';

గర్భిణీ స్త్రీలు ఈ రెమిడీ ట్రై చేయకపోవడమే మేలు

';

కేవలం ఒక్క గ్లాసు నీటిని మాత్రమే తీసుకోవాలి.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story