పూజ హెగ్డే

Pooja Hegde Viral Photos: తెలుగులో తన అందం అలానే అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే

';

పూజ హెగ్డే

నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది.

';

పూజ హెగ్డే

ఆ తరువాత ముకుందా చిత్రంలో హీరోయిన్ గా చేసిన పూజ.. రామ్ చరణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించింది.

';

పూజ హెగ్డే

అలా వైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో సైతం నటించిన పూజ గత సంవత్సరం మాత్రం వరుసగా ప్లాపులు అందుకుంది.

';

పూజ హెగ్డే

ప్రభాస్ రాధే శ్యామ్, చిరంజీవి ఆచార్య సినిమాలు ఈమె కెరియర్ లోనే మరిచిపోలేని అపజయాలుగా మిగిలాయి.

';

పూజ హెగ్డే

ప్రస్తుతం మరో మంచి సినిమా అవకాశమందుకొని తెలుగులో ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని చూసుకోండి ఈ హీరోయిన్..

';

పూజ హెగ్డే

ఈ నేపథ్యంలో ఈ మధ్య పూజ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

';

పూజ హెగ్డే

ఈ ఫోటోలలో పూజ ఒక పొట్టి వైట్ డ్రెస్ వేసుకొని అందరిని తెగ అలరిస్తోంది.

';

VIEW ALL

Read Next Story