శ్రద్ధ దాస్

Shraddha Das Pics: సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధాదాస్

';

శ్రద్ధ దాస్

గుంటూరు టాకీస్, డార్లింగ్, డిక్టేటర్, మొగుడు సినిమాలతో మరింత దగ్గర అయింది ఈ హీరోయిన్.

';

శ్రద్ధ దాస్

తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది.

';

శ్రద్ధ దాస్

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్న ఇంకా ఈ హీరోయిన్ అందం మాత్రం తగ్గలేదు.

';

శ్రద్ధ దాస్

ముఖ్యంగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

శ్రద్ధ దాస్

ఈ మధ్య అందమైన పీకాక్ బ్లూ రంగు గాగ్రా వేసుకొని కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

';

శ్రద్ధ దాస్

ఈ డ్రెస్సులో నెమలిలా మెరిసిపోతూ అందరినీ తెగ ఆకర్షించింది ఈ నటి

';

VIEW ALL

Read Next Story