ప్రగ్యా జైస్వాల్

మొదటి సినిమా కంచె తోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ హీరోయిన్ రెడ్ డ్రెస్ ఫోటోలు ప్రస్తుతం కుర్రకారుని తెగ ఆకట్టుకుంటున్నాయి..

';

ప్రగ్యా జైస్వాల్

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

';

ప్రగ్యా జైస్వాల్

మొదటి చిత్రంలోనే తన అందం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

';

ప్రగ్యా జైస్వాల్

ఈ సినిమా చూసినవారు ఈ హీరోయిన్ తప్పకుండా స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అనుకున్నారు.

';

ప్రగ్యా జైస్వాల్

అయితే ఆమె టాలెంట్ కి తగినన్ని ఆఫర్లు తెలుగులో రాలేకపోయాయి.

';

ప్రగ్యా జైస్వాల్

ఆ తర్వాత ఈ హీరోయిన్ నటించిన ఓం నమో వెంకటేశాయ… జయ జానకి నాయక రెండు చిత్రాలు కూడా అపజయం పాలయ్యాయి.

';

ప్రగ్యా జైస్వాల్

కానీ బాలకృష్ణ అఖందా సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది ఈ హీరోయిన్.

';

ప్రగ్యా జైస్వాల్

ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉండే ప్రజ్ఞ ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు యువతను తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

ప్రగ్యా జైస్వాల్

రెడ్ డ్రెస్ లో అతిలోకసుందరిలా కనిపిస్తూ యువతను తెగ ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్..

';

VIEW ALL

Read Next Story