Allu Arjun net worth

పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఐకానిక్ స్టార్ గా మారిపోయిన.. అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు ఒకసారి చూద్దాం..

';

Allu Arjun remuneration

ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు.

';

Allu Arjun luxury lifestyle

ఇక మన బన్నీకి హైదరాబాద్‌లో అల్లు స్టూడియోస్, AAA మల్టీప్లెక్స్ ఉన్నాయి

';

Allu Arjun assets

అంతేకాకుండా అల్లు అర్జున్ కి ఒక ప్రైవెట్ జెట్ కూడా ఉంది.

';

Allu Arjun house

ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.100 కోట్లు విలువ గల విశాలమైన సొంత ఇల్లు ఉంది

';

Allu Arjun remuneration for ads

రాపిడో, ఆస్ట్రాల్, జోమటో, కొన్ని మెబైల్స్ కంపెనీలకు.. అల్లు అర్జున్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. కోట్లట్లో సంపాదిస్తున్నారు.

';

Allu Arjun net worth

ఇక ఈమధ్య విడుదలైన కొన్ని నివేదికల ప్రకారం.. అల్లు అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ.460 కోట్లుగా తెలుస్తోంది.

';

Allu Arjun net worth value

ఇక మున్ముందు మన బన్నీ ఆస్తిలో విలువ మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story