Panasa pandu roti Recipe: ఇమ్యునిటీనీ పెంచే పనస పండు చపాతీ.. ఎంతో టెస్టీగా, క్రిస్పీగా..

';

Health benefits:

పనస పండులో ఆరోగ్యానికి మేలు చేసే పుష్కలమైన కారకాలు ఉన్నాయి.

';

Panasa pandu:

పనస పండు కూరతో పాటు, చపాతీలను కూడా చేసుకుంటారు.

';

Jack fruit pieces:

పనస పండును ముక్కలుగా చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకొవాలి.

';

Gehu ata:

దీన్ని మెత్తగా కలిపిన గోధుమ పిండిలో మిక్స్ చేయాలి.

';

ingredients:

గోధుమ పిండిలో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధన్యాల పొడివేయాలి.

';

Bowl:

వీటన్నింటిని వేసి మరల నీట్ గా గోధుమ పిండిని కలిపి కాసేపు గిన్నెలో ఉంచాలి

';

Panasa pandu:

ఆ తర్వాత చపాతీకర్రతో మెత్తగా ఉండలు చేసుకుని చపాతీలు చేసుకొవాలి

';

Roti making:

పెనం మీద చక్కగా చపాతీలను కాల్చాక తీసి చపాతీలను ప్లేట్ లో వేసుకొవాలి

';

VIEW ALL

Read Next Story