Raashii Khanna Instagram Photos

మద్రాస్ కెఫె అనే హిందీ చిత్రంలో రూబీ సింగ్ క్యారెక్టర్ తో సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది రాశి ఖన్నా

';

Raashii Khanna Movies

ఆ తరువాత తెలుగులో ఊహలు గుసగుసలాడే, మనం సినిమాలతో మంచి విజయాలు అందుకుంది.

';

Raashii Khanna Viral Photos

అక్కడి నుంచి ఈ హీరోయిన్ కి తెలుగు ఇండస్ట్రీలో వరసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

';

Raashii Khanna Hot Photos

తెలుగుతోపాటు విలన్ అనే సినిమాతో మలయాళం లో సైతం అడుగుపెట్టింది.

';

Raashii Khanna Pics

ఆ తరువాత శైతాన్ కి బచ్చా అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది.

';

Raashii Khanna Hot Pics

ఇలా ఎన్నో భాషలలో నటించి పేరు తెచ్చుకున్న రాశి రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి సైతం అడుగుపెట్టింది.

';

Raashii Khanna Photos

ఈ మధ్యనే ఫర్జీ వెబ్ సిరీస్ తో మంచి విజయం అందుకున్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ అలరిస్తున్నాయి.

';

Raashii Khanna Viral Snaps

గోల్డ్ రంగు డ్రెస్సులో హల్దీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ తెగ స్టైలిష్ గా కనిపించింది ఈ హీరోయిన్.

';

VIEW ALL

Read Next Story