ఈ ఏడాది హోలీ పండుగ కొంత మంది బాలీవుడ్ హీరోయిన్స్ కు చాలా స్పెషల్.

';

ఎందుకంటే పెళ్లి తర్వాత వీరందరూ తొలిసారిగా తమ భర్తలతో హోలీ ఆడబోతున్నారు. వారెవరో తెలుసుకోండి.

';

కృతి ఖర్బందా పెళ్లి తర్వాత భర్త పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి తన మొదటి హోలీని జరుపుకోబోతోంది.

';

వివాహం తర్వాత తొలిసారిగా తన భర్తతో కలిసి హోలీ జరుపుకోనుంది రకుల్ ప్రీత్ సింగ్.

';

పరిణీతి చోప్రా సెప్టెంబరు 2023లో వివాహం చేసుకుంది. ఆమె భర్త రాఘవ్‌తో ఇదే ఆమెకు మొదటి హోలీ.

';

పెళ్లి తర్వాత సురభి చందాకి కూడా ఇదే తొలి హోలీ.

';

ముక్తి మోహన్ ఈ సంవత్సరం జనవరిలో వివాహం చేసుకున్నారు. భర్త కునాల్ ఠాకూర్‌తో ఆమెకు ఇదే తొలి హోలీ.

';

పెళ్లి తర్వాత భర్త ఆశిష్ సజ్నానీతో కలిసి సోనాలి సెహగల్ తన మొదటి హోలీని జరుపుకోనుంది.

';

మాళవికా రాజ్ 2023లో ప్రియుడు ప్రణవ్ బగ్గాను వివాహం చేసుకుంది. ఇదే ఆమెకు మొదటి హోలీ.

';

లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తన మొదటి హోలీని జరుపుకోనుంది.

';

VIEW ALL

Read Next Story