రష్మికా మందన్న

Rashmika Mandanna Pics: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రష్మికా మందన్న.

';

రష్మికా మందన్న

విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది.

';

రష్మికా మందన్న

ఆ సినిమాలో గీతా పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ హీరోయిన్.

';

రష్మికా మందన్న

ఆ తరువాత వరసగా చాన్సులు అందుకున్న రష్మిక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ సాధించింది

';

రష్మికా మందన్న

ఈ మధ్యనే యానిమల్ చిత్రంతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కూడా అందుకుంది.

';

రష్మికా మందన్న

ఈ నేపథ్యంలో తాజాకా రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో పింక్ కలర్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

';

రష్మికా మందన్న

ఈ ఫోటోల లో రష్మిక బాత్ రోబ్ డ్రెస్సు లాంటిది వేసుకొని ఫోజులు ఇచ్చింది.

';

VIEW ALL

Read Next Story