శివాత్మిక

Shivatmika Rajasekhar Viral Pics: ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్

';

శివాత్మిక

ప్రముఖ నటులు రాజశేఖర్, జీవిత కూతురైన శివాత్మిక తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు తెచ్చుకుంది

';

శివాత్మిక

దొరసాని తరువాత పంచతంత్రం సినిమాలో నటించిన శివాత్మిక ఈ మధ్యనే రంగమార్తాండ చిత్రంలో కూడా కనిపించింది

';

శివాత్మిక

కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో తన నటనకు ప్రశంస కూడా అందుకుంది.

';

శివాత్మిక

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి

';

శివాత్మిక

ముఖ్యంగా సినిమాలలో పద్ధతిగా కనిపించిన శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో తో యువతను బాగా ఆకట్టుకుంటుంది

';

శివాత్మిక

బ్లాక్ చీరలు శివాత్మిక షేర్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది

';

VIEW ALL

Read Next Story