శృతిహాసన్

Shruti Haasan Instagram Pics: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్.

';

శృతిహాసన్

హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా సక్సెస్ అందుకున్న శృతి హిందీ సినిమాలలో సైతం నటించింది.

';

శృతిహాసన్

కెరియర్ మొదట్లో ఫ్లాపులు ఎదుర్కొన్న శృతిహాసన్.. గబ్బర్ సింగ్ సినిమా దగ్గర నుంచి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.

';

శృతిహాసన్

గత సంవత్సరం చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంది.

';

శృతిహాసన్

ఇక ఈ సంవత్సరం మొదట్లోనే ప్రభాస్ తో సలార్ సినిమాలో కనిపించే మరో సక్సెస్ చవిచూసింది శృతి.

';

శృతిహాసన్

సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ ద్వారా కూడా అభిమానులను ఫిదా చేస్తోంది.

';

శృతిహాసన్

ఈమధ్య శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉన్న ఫోటోలు చూసి ఆమె అభిమానులు ఆమెను తెగ పొగిడేస్తున్నారు

';

VIEW ALL

Read Next Story