శ్రియ

Shriya Saran in Red: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ.

';

శ్రియ

సంతోషం, నువ్వే నువ్వే చిత్రాలతో మరింత చేరువై స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

';

శ్రియ

చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని తేడా లేకుండా.. తెలుగులో దాదాపు అందరి హీరోలతో నటించింది శ్రియ.

';

శ్రియ

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఈ హీరోయిన్ నటించని భాష లేదు.

';

శ్రియ

ఆఖరికి హాలీవుడ్ లో కూడా తన హవా చూపించింది.

';

శ్రియ

ప్రస్తుతం శ్రియా ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ తెగ అకట్టుకుంటున్నాయి .

';

శ్రియ

ఈ మధ్యనే దుబాయ్ లో ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన శ్రియ అక్కడ రెడ్ శారీలో అందరినీ ఆకట్టుకుంది

';

శ్రియ

రోజ్ డే రోజు శ్రియ రోజ్ శారీ అందాలు అందరిని ఫిదా చేస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story