పుట్టింది పెరిగింది

Samantha Ruth Prabhu: 28 ఏప్రిల్‌ 1987న సమంత చెన్నైలో పుట్టి అక్కడే పెరిగింది. 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

';

తల్లిదండ్రులు

Samantha Ruth Prabhu: సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు తెలుగు వ్యక్తి కాగా, తల్లి నెనెట ప్రభు మలయాళీ. వీరూ తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు.

';

తొలి సినిమా

Samantha Ruth Prabhu: గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏమాయ చేసావే' సినిమాతో సమంత హీరోయిన్‌గా సమంత పరిచయమైన విషయం తెలిసిందే.

';

స్టార్ డమ్

Samantha Ruth Prabhu: తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విజయవంతమైన చిత్రాల్లో నటించి సమంత ప్రేక్షకుల మెప్పు పొందింది.

';

అగ్రహీరోలందరితో

Samantha Ruth Prabhu: తెలుగు, తమిళ్‌ అగ్రహీరోలందరితోనూ సమంత నటించింది. సినిమా నటీనటులతో సమంత సత్సంబంధాలు కొనసాగిస్తోంది.

';

14 యేళ్లు

Samantha Ruth Prabhu: ఇటీవల సమంత హీరోయిన్‌గా అడుగు పెట్టి 14 యేళ్లు పూర్తి చేసుకుంది.

';

చీకటి రోజులు

Samantha Ruth Prabhu: తెలుగు హీరో అక్కినేని నాగ చైతన్యతో విడాకులు పొందడం ఆమె జీవితంలో అత్యంత చీకటి రోజులు.

';

అరుదైన వ్యాధి

Samantha Ruth Prabhu: సమంత ఓ అరుదైన వ్యాధి బారినపడ్డారు. దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఇంకా కోలుకోవాల్సి ఉంది.

';

ఆచితూచి

Samantha Ruth Prabhu: అనారోగ్యం కారణంగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సినిమాలు ఆచితూచి చేస్తున్నారు.

';

డబ్బింగ్

Samantha Ruth Prabhu: సమంతకు సినిమాల్లో డబ్బింగ్‌ చిన్మయి చెబుతుంటారు. ఈ కారణంతో చిన్మయి, సమంత ఆత్మీయ స్నేహితులు ఉంటారు.

';

VIEW ALL

Read Next Story