Better Pictures: మీ ఫోన్లో HD క్లారిటీతో ఫోటోలు పొందండి..

user Renuka Godugu
user Apr 27,2024

Photos..

ఫోటోలు క్లారిటీగా రావాలంటే ముందుగా స్క్రీన్‌, లెన్స్ శుభ్రంగా క్లీన్ చేయాలి.

Fix Exposure..

మీరు తీసే ఫోటో షాడో అడ్జస్ట్‌ చేసుకోవాలి.

Flash..

సాధ్యమైనంత వరకు నేచురల్ లైట్‌ లోనే ఫోటోలు తీయండి. నైట్‌ ఫోటోలు తీస్తే ఫ్లాష్‌ ఉపయోగించండి.

Night Mode..

చీకటి ప్రదేశంలో ఫోటోలు తీస్తే నైట్‌ మోడ్‌ ఆన్‌ చేయండి.

Avoid Apps..

మీకు క్వాలిటీ ఉండే ఫోటోలు కావాలంటే ఫోన్ కెమెరాను మాత్రమే వాడండి

Grid..

కెమెరా సెట్టింగ్‌లో ఉండే గ్రిడ్‌ ఫీచర్ ఆన్‌ చేయండి.

HDR..

హెచ్‌డీఆర్‌ మోడ్‌ ఆన్ చేసుకోవాలి.

Light..

సన్‌ రైజ్‌, సన్‌ సెట్‌ గోల్డెన్‌ షాట్‌ కావాలంటే దానికి సరిపడా పర్పెక్ట్‌ లైటింగ్‌ ఉండేలా చూసుకోవాలి.

Moment..

ఏదైనా పిక్చర్‌ తీసేటప్పుడు ఫోన్‌లో మూమెంట్‌ తీసేటప్పుడు కాసేపు ఆగి హడావుడి పడకుండా తీయండి

Burst..

ఏదైనా ఫోటోలు తీసేటప్పుడు మల్టిపుల్‌ ఫోటోలు తీయడానికి ట్రై చేయండి

VIEW ALL

Read Next Story