సమంత కెరీర్

Samantha:సమంత (Samantha Ruth Prabhu) కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.ఆమె 15 యేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

';

అక్కినేని నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో కథానాయికగా అడుగుపెట్టిన సామ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ మూవీలో జెస్సీ పాత్రలో సామ్ నటనను ఎవరు మరిచిపోలేదు.

';

సమంత 14 ఇయర్స్

14 యేళ్ల కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో అలరించింది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమా కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి మెప్పించింది.

';

సమంత ఇంటర్వ్యూ

సమంత.. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.

';

ఫ్యామిలీ మ్యాన్ 2

ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో జీవించింది.

';

సమంత హనీ బన్ని

మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు హనీ బన్ని అనే టైటిల్ పెట్టారు.

';

సమంత బిజీ బిజీ

ఈ సంగతి పక్కన పెడితే.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. మాయాసిటీస్ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంది.

';

సమంత ఫిట్నెస్

దీంతో గోడకు కొట్టిన బంతిలా ఇపుడు తన ఫిట్నెస్ ఫ్రీక్‌తో అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా.

';

సమంత మయాసిటీస్

ఇక మయాసిటీస్ బయటపడడానికి సమంత కొన్నేళ్ల పాటు చక్కెర, ఉప్పు, ఇతర ఆహార ధాన్యాలు ఏవి లేకుండా గడిపింది. ఇది అత్యంత బాధకరమైన విషయం అంటూ చెప్పుకొచ్చింది.

';

సమంత.. పర్సనల్

సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య హీరో అక్కినేని నాగ చైతన్యతో ఈమె వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

';

సమంత వెబ్ సిరీస్

ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఎవరి జీవితాలను వారు లీడ్ చేస్తున్నారు. ఎవరి సినిమాలు వాళ్లు చేస్తున్నారు. అంతేకాదు ఇద్దరు వెబ్ సిరీస్‌లలో దూసుకుపోతున్నారు.

';

VIEW ALL

Read Next Story