సమంత 15 ఇయర్స్

సమంత (Samantha Ruth Prabhu) కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. గత 15 యేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.

';

ఏమాయ చేసావే..

తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది సమంత.

';

హాట్రిక్ భామ

కెరీర్ మొదట్లోనే వరుసగా ఏమాయచేసావే, బృందావనం, దూకుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ అందుకున్న భామగా రికార్డు క్రియేట్..

';

లేడీ ఓరియంటెడ్ మూవీస్

గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమాలు కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతోంది.

';

మాయాసిటీస్

సమంత.. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడి తిరిగి కోలుకుంది. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.

';

సిటాడెల్

సమంత, వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు హనీ బన్ని అనే టైటిల్ పెట్టారు.

';

విడాకులు

సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య హీరో అక్కినేని నాగ చైతన్యతో ఈమె వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

';

రెమ్యునరేషన్

ఇన్నేళ్ల కెరీర్‌లో రూ.40 లక్షల నుంచి ఇపుడు రూ.. 3 కోట్ల వరకు తీసుకునే స్థాయికి ఎదిగింది సమంత.

';

సమంత అసెట్స్..

ప్రస్తుతం సమంత ఆస్తుల విలువ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్లు వుంటుందని సినీ వర్గాల సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

';

VIEW ALL

Read Next Story