షారుఖ్ ఎవర్ గ్రీన్ టాప్ రొమాంటిక్ మూవీస్..

';

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే

షారుఖ్ ఖాన్, కాజలో హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’. ఈ సినిమా షారుఖ్ ఖాన్ సినీ కెరీర్ లోనే కాదు.. హిందీలో అత్యుత్తుమ ప్రేమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

';

దిల్ వాలే

షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా షారుఖ్ బెస్ట్ రొమాంటిక్ చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

';

కుచ్ కుచ్ హోతా హై

కరణ్ జోహార్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన కాజోల్, రాణి ముఖర్జీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షారుఖ్ ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

';

రబ్ నే బనాది జోడి

షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో స్థానం సంపాదించుకుంది.

';

మై హూ నా

షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా షారుఖ్ ఖాన్ బెస్ట్ రొమాంటిక్ కమ్ యాక్షన్ మూవీస్ లో టాప్ 10లో ఉంటుంది.

';

జబ్ తక్ హై జాన్

జబ్ తక్ మై జాన్ .. యశ్ చోప్రా చివరగా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారుఖ్ అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటి. ఎపుడు చూసిన ఫ్రెష్ గా ఉంటుంది.

';

ఓం శాంతి ఓం

పునర్జన్మల నేపథ్యంలో గత జన్మలో సైడ్ ఆర్టిస్ట్ గా ఉన్న నెక్ట్స్ జన్మలో పెద్ద హీరో ఎలా అయ్యాడు. గత జన్మలో తనను చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా షారుఖ్ బెస్ట్ రొమాంటిక్, యాక్షన్ మూవీస్ లో ప్రత్యేక స్థా

';

VIEW ALL

Read Next Story