నయా పైసా ఖర్చు లేకుండా తెల్ల జుట్టుకు చెక్!

Dharmaraju Dhurishetty
Aug 05,2024
';

ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి వారు ఇంటి చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు.

';

ఇంటి చిట్కాలను వినియోగించడం వల్ల జుట్టులోని చుండ్రు నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

';

ముఖ్యంగా కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ హెయిర్‌ రెమెడీని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నుంచి విముక్తి కలుగుతుంది.

';

ఈ కొబ్బరి నూనె, నిమ్మరసం రెమెడీని మీరు కూడా వినియోగించాలనుకుంటున్నారా?

';

తయారీ విధానం..సమాన భాగాలు: కొబ్బరి నూనె, నిమ్మరసాన్ని సమాన భాగాలలో తీసుకోండి.

';

కలపండి: రెండింటిని బాగా కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

తలకు అప్లై చేయండి: ఈ మిశ్రమాన్ని మీ తలకు మసాజ్ చేయండి. ముఖ్యంగా రూట్ల ఈ మిశ్రమాన్ని బాగా మసాజ్ చేయండి.

';

కనీసం 30 నిమిషాలు వదిలివేయండి: ఈ ప్యాక్‌ను కనీసం 30 నిమిషాలు లేదా రాత్రిపూట వదిలివేయండి.

';

షాంపూతో శుభ్రం చేసుకోండి: ఆ తర్వాత మీరు సాధారణంగా ఉపయోగించే షాంపూతో శుభ్రం చేసుకోండి.

';

ఈ రెమెడీని ప్రతి వారం అప్లై చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు.

';

అలర్జీ: మీకు నిమ్మకాయకు అలర్జీ ఉంటే ఈ ప్యాక్‌ను ఉపయోగించకండి.

';

VIEW ALL

Read Next Story