షారుఖ్ సహా చంద్రునిపై స్థలం ఉన్న నటీనటులు వీళ్లే..

';

చంద్రుడిపై స్థలం

చంద్రుడిపై జీవించడానికి ఆక్సిజన్ లేకపోయినా.. కొంత మంది మాత్రం అక్కడ కొంత స్థలాన్ని కొనుకొన్నారు. అందులో బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులున్నారు

';

అభిమానులు గిఫ్ట్

అందులో కొంత మంది నటీనటులకు చంద్రడిపై స్థలం అభిమానులు గిఫ్ట్ గా ఇస్తే..

';

లూనార్ ప్రాపర్టీస్

కొంత మంది సెలబ్రిటీలు లూనార్ ప్రాపర్టీ అనే కొనుగోలు సంస్థ నుంచి కొనుగోలు చేశారు.

';

టామ్ క్రూజ్

హాలీవుడ్ యాక్షన్ స్టార్ డెన్నిస్ హోప్ లూనార్ ఎంబసీ ద్వారా చంద్రునిపై ఆస్తి కొనుగోలు చేశారు.

';

నికోల్ కిడ్మాన్

హాలీవుడ్ నటి నికోల్ కిడ్మాన్ లూనార్ ఎంబసీ ద్వారా చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేసింది.

';

షారూఖ్ ఖాన్

2009లో షారుఖ్ బర్త్ డే సందర్బంగా చంద్రునిపై స్థలాన్ని బహుమతిగా పొందారు. ఈయన స్థలం చంద్రుడిపై ఉన్న సముద్ర తీరంలో ఉందట.

';

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2018లో సీ ఆఫ్ మస్కోవి అని కూడా పిలువబడే మేర్ ముస్కోవియన్స్‌లో ప్లాట్‌ను కొనుగోలు చేశారు.

';

ప్రియాంక చాహర్ చౌదరి

ప్రముఖ నటి ప్రియాంక చాహర్ చౌదరి చంద్రునిపై స్థలాన్ని ఓ అభిమాని నుంచి పొందింది.

';

అంకిత్ గుప్తా..

అంకిత్ గుప్తా.. ఇతను కూడా చంద్రుని పై ఆస్తిని ఓ అభిమాని గిప్ట్ గా ఇచ్చాడు.

';

VIEW ALL

Read Next Story