సాయి పల్లవి

Sai Pallavi Rare Pics: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి

';

సాయి పల్లవి

మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది

';

సాయి పల్లవి

ఆ తరువాత లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ లాంటి సినిమాలతో మరింత చేరువయ్యింది.

';

సాయి పల్లవి

కాకా సాయి పల్లవి ఈమధ్య తన చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్మెంట్లో కనిపించి మెప్పించింది.

';

సాయి పల్లవి

ఎంగేజ్మెంట్ నుంచి బయటకొచ్చిన వీడియోలు, ఫోటోలు అక్క చెల్లెలి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెప్పాయి.

';

సాయి పల్లవి

ఈ నేపథ్యంలో వీరిద్దరివి కొన్ని పాత ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

';

సాయి పల్లవి

ముఖ్యంగా సాయిపల్లవి చిన్నప్పుడు తన చెల్లెలు పూజాని ఎత్తుకొని తీసుకున్న ఫోటో అందరిని తెగ ఆకట్టుకుంటుంది

';

VIEW ALL

Read Next Story