‘స్త్రీ 2’ సహా శ్రద్ధా కపూర్ కెరీర్ లో టాప్ చిత్రాలు ఇవే..

';

స్త్రీ 2

అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్ టైటిల్ రూల్ పోషించిన ‘స్త్రీ 2’ మూవీ లేడీ ఓరియండెట్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో హిస్టరీ క్రియేట్ చేసింది.

';

తూ ఝూతీ మైన్ మక్కార్..

తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రంలో, శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ తో పోటాపోటీగా నటించింది. ఈ చిత్రంలో ఆధునిక, ఆత్మవిశ్వాసం కలిగిన మహిళ పాత్రలో నటించింది.

';

ఛిచోరే..

ఛిచోరే చిత్రంలో, శ్రద్ధా కపూర్ మాయ పాత్రలో మెరిచింది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీగా పెద్ద వయసున్న పాత్రలో నటించి మెప్పించింది.

';

స్త్రీ..

‘స్త్రీ’ 2018లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కని ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

';

ఆషికి 2..

ఆషికి 2 శ్రద్ధా ఔత్సాహిక గాయని పాత్రలో మంచి భావోద్వేగం పలికించింది.

';

ఏక్ విలన్..

ఏక్ విలన్ చిత్రంలో, శ్రద్ధా కపూర్ ఐషా వర్మ పాత్రలో అద్భుతమైన పాత్రలో ఒదిగిపోయింది.

';

ఓకే జాను..

ఓకే జాను చిత్రంలో, శ్రద్ధా కపూర్ తారా అగ్నిహోత్రి పాత్రలో అత్యుత్తుమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

';

హైదర్..

శ్రద్ధా కపూర్ అర్షియా లోన్ పాత్రలో ఒదిగిపోయింది. హైదర్ సినిమాలో ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యత లభించింది.

';

సాహో

సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాలో శ్రద్ధా పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

';

VIEW ALL

Read Next Story