Woman Safety: బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఈ విషయాలు గుర్తుంచుకోండి..

Renuka Godugu
Aug 29,2024
';

మహిళలు ఆఫీసులు, ఇల్లు అంటూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు

';

బస్సులో ప్రయాణించే మహిళలు ఫోన్ చార్జింగ్ ఫుల్ గా ఉండేలా చూసుకోవాలి.

';

ఖాళీ బస్సు ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో ఇలా చేయకూడదు.

';

మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రయాణాలు చేస్తున్న మీ కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ఆమె ఈ సమాచారం అందించండి.

';

మీతో పాటు కొన్ని వస్తువులు తీసుకెళ్లండి మీ భద్రతకు అవి పనికి వస్తాయి.

';

తెలియని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకండి పరిచయం పెంచుకోవద్దు.

';

ముఖ్యంగా బస్సులో పడుకోవడం వంటివి చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి.

';

ప్రయాణం చేసే మహిళలు ఈ విషయాలు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి

';

VIEW ALL

Read Next Story