Shriya Rare Photos

ఇంస్టాగ్రామ్ లో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది హీరోయిన్ శ్రియ

';

Shriya Latest Pics

ఒకప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. గత కొద్దిరోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంది

';

Shriya Daughter Photos

ముఖ్యంగా శ్రియాకి కూతురు పుట్టిన తరువాత సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చింది ఈ హీరోయిన్..

';

Shriya Family Photos

కాగా అప్పుడప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో కూతురు రాధాతో ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ప్రేమలో పడేస్తూఉంటుంది

';

Shriya Sensational Photos

ముఖ్యంగా ఈ మధ్య తన భర్త, కూతురుతో శ్రియా షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

';

Shriya Viral Photos

ఈ ఫోటోలలో వీరు ముగ్గురు ఎంతో క్యూట్ గా కనిపిస్తూ అందరిని అలరిస్తున్నారు.

';

Shriya Latest Photos

కాగా ప్రస్తుతం కొన్ని హిందీ సినిమాలు చేస్తున్న శ్రియ త్వరలోనే తెలుగు సినిమాలలో కూడా కనిపించనుంది అని వినికిడి.

';

VIEW ALL

Read Next Story