అకిరానంద‌న్ - రేణు దేశాయ్

అకిరానంద‌న్ రేణు దేశాయ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు. ఇత‌ని సినీ రంగ ప్రవేశం ఎపుడు చేస్తాడా అని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకొని మ‌రి ఎదురు చూస్తున్నారు.

';

అఖిల్ అక్కినేని - అమ‌ల

అఖిల్ అక్కినేని.. నాగార్జున అక్కినేని, అమ‌ల దంపతులు కుమారుడు. తండ్రి టాప్ స్టార్. త‌ల్లి కూడా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే క‌దా.

';

త‌రుణ్ - రోజా ర‌మ‌ణి

త‌రుణ్ ఒక‌ప్పుడు టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో ల‌వ‌ర్ బాయ్‌గా ఇపుడున్న టాప్ స్టార్స్ ఎన్టీఆర్, మ‌హేష్ వంటి హీరోల‌కు త‌న సినిమాల‌తో చుక్క‌లు చూపించాడు. ఈయ‌న ఒక‌ప్ప‌టి క‌థానాయిక రోజా ర‌మ‌ణి గా సినీ రంగ ప్ర‌వేశం చేసా

';

న‌రేష్ - విజ‌య నిర్మ‌ల‌

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ విజ‌య నిర్మ‌ల కుమారుడి న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన న‌రేష్‌.. హీరోగా త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు.

';

నిహిర్ క‌పూర్ - జ‌య‌సుధ

స‌హ‌జ న‌టి జ‌య‌సుధ కుమారుడు నిహిర్ క‌పూర్ హీరోగా సినీ రంగ ప్ర‌వేశం చేసాడు.

';

ర‌ణ్‌బీర్ కపూర్ - నీతూ క‌పూర్

ర‌ణ్‌బీర్ క‌పూర్ ఒక‌ప్ప‌టి బాలీవుడ్ అగ్ర హీరో, హీరోయిన్లుగా స‌త్తా చూపెట్టిన రిషీ కపూర్, నీతూ క‌పూర్‌ల ముద్దుల త‌న‌యుడు. ఇత‌ను బాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణించాడు.

';

అభిషేక్ బ‌చ్చ‌న్ - జ‌యా బ‌చ్చ‌న్

అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌యా బ‌చ్చ‌న్‌ల ముద్దుల కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్. ఈమె త‌ల్లి జ‌యా బ‌చ్చ‌న్ ఒక‌పుడు బాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే క‌దా.

';

సైఫ్ అలీ ఖాన్ - షర్మిలా ఠాకూర్

ష‌ర్మిలా ఠాకూర్.. బాలీవుడ్ మొద‌టి త‌రంలో అందాల క‌థానాయిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కుమారుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ న‌టుడిగా స‌త్తా చూపెడుతున్నాడు.

';

సంజ‌య్ ద‌త్ - న‌ర్గీస్ ద‌త్..

బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఒక‌ప్ప‌టి బాలీవుడ్ అగ్ర హీరో సంజ‌య్ ద‌త్.. త‌ల్లి న‌ర్గీస్ ద‌త్ ఒక‌ప్ప‌టి బాలీవుడ్ నెంబ‌ర్ హీరోయిన్. అటు తండ్రి సునీల్ ద‌త్.. బాలీవుడ్‌లో మొద‌టి త‌రం యాక్ష

';

వైజ‌యంతి మాల బాలీ - సుచీంద్ర బాలీ

వైజ‌యంతి మాల బాలీ రీసెంట్‌గా కేంద్రం నుంచి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్నారు. ఈమె త‌న‌యుడు సుచీంద్ర బాలీ త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో హీరోగా అడుగుపెట్టి స‌త్తా చూపెట్ట‌లేక‌పోయాడు.

';

VIEW ALL

Read Next Story