Shriya Saran Rare Photos

ఒకప్పుడు దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ శ్రియ..

';

Shriya Saran Latest pics

పెద్ద హీరో చిన్న హీరో అని తేడా లేకుండా అందరూ తెలుగు హీరోలతో సినిమాలు చేసింది ఈ హీరోయిన్

';

Shriya Saran Sensational Pics

కానీ గత కొద్ది రోజులుగా మాత్రం శ్రియ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది

';

Shriya Saran Upcomig Movies

శివాజీ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ అప్పటినుంచి తెలుగు సినిమాలు తగ్గిస్తూ వచ్చింది

';

Shriya Saran Movies

ఇక ఆ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ లో సైతం అవకాశాలు అందుకుంది

';

Shriya Saran Hot pics

కానీ శ్రియకి అన్ని భాషల కన్నా ఎక్కువ తెలుగులోనే అభిమానులు ఉన్నారు

';

Shriya Saran Instagram Pics

అందుకే ఈ హీరోయిన్ ఎప్పుడెప్పుడు తెలుగు సినిమా చేస్తుందని ఇంకా కూడా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు

';

Shriya Saran Viral pics

ఈ క్రమంలో శ్రియ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఎల్లప్పుడు వైరల్ అవుతూ ఆమె అభిమానులను అలరిస్తూ ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story