Lemon Coconut Rice: సౌత్‌ఇండియన్ లెమన్ కొకనట్ రైస్..!

';

Ingredients..

బాస్మతి రైస్ - కప్పు కొబ్బరినూనె -2TBSp అవాలు -1 స్పూన్ మినపపప్పు -1 స్పూన్ శనగపప్పు- 1 స్పూన్ ఎండుమిర్చి -2 కరివేపాకు గ్రేట్ చేసిన కొబ్బరి-1/4 కప్పు గ్రేట్ చేసిన అల్లం-1TBSp పచ్చిమిర్చి-4 పసుపు- 1/4 స్పూన్ ఉప్పు- రుచికి సరిపడా నిమ్మకాయ-2 కొత్తిమిరా - గార

';

Preparation..

బాస్మతి బియ్యన్ని రన్నింగ్ వాటర్ లో శుభ్రం చేయాలి. ఇప్పుడు రైస్ ఓ 20 నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వడగట్టి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.

';

Preparation..

బాస్మతి బియ్యన్ని రన్నింగ్ వాటర్ లో శుభ్రం చేయాలి. ఇప్పుడు రైస్ ఓ 20 నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వడగట్టి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.

';

Soak Rice..

ఇప్పుడు ఓ పెద్ద బాణలి తీసుకుని అందులో కొబ్బరినూనె వేసుకుని మీడియం మంట పెట్టుకోవాలి. ఆ తర్వాత అవాలు వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి.

';

Add mustard seeds..

అందులో మినపపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి.

';

Grated Ginger..

ఇందులోనే గ్రేట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.

';

Add Rice..

ఇప్పుడు ఇందులోనే రైస్‌ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. పైనుంచి పసుపు చల్లుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి వేయించుకోవాలి.

';

Boil Rice..

బియ్యానికి రెండు కప్పుల నీరు వేసుకుని ఉడికించుకోవాలి. బియ్యం ఉడకడం మొదలయ్యాక మంట చిన్నగా చేసుకుని ఉడికించుకోవాలి. దీన్ని మూత పెట్టి సిమ్ లో ఓ 20 నిమిషాల పాటు కుక్ చేయాలి.

';

Sueeze Lemon..

అన్నం ఉడికిన తర్వాత పైనుంచి నిమ్మకాయ చల్లుకోవాలి మీ రుచిని బట్టి రెండు నిమ్మకాయలు వేసుకోండి.

';

Garnish..

చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే లెమన్ కొబ్బరి రైస్ రెడీ.

';

VIEW ALL

Read Next Story