వాసన చూస్టే పారిపోతాయి..

ఈ మిశ్రమాన్ని బొద్దింకలు సంచరించే చోట స్ప్రే చేయాలి. పంచదార తినడానికి వచ్చిన బొద్దింకలు బేకింగ్ సోడా వాసన వస్తే పారిపోతాయి.

Renuka Godugu
Feb 08,2024
';

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక టేబుల్ స్పూన్ పంచదార కలపండి.

';

వాసన తట్టుకోలేవు..

లవంగాల పొడిని బొద్దింకలు ఉన్న ప్రదేశాలకు చల్లాలి. బొద్దింకలు లవంగాల వాసనను ఇష్టపడవు.

';

లవంగాలు:

బొద్దింకలను తరిమికొట్టేందుకు కూడా లవంగాలను ఉపయోగించవచ్చు.

';

మరిగించాలి..

ఆ తర్వాత రెండు లేదా మూడు చెంచాల పొడిని వేడి నీటిలో వేసి మరిగించి స్ప్రే చేయండి

';

గ్రైండ్ చేయండి..

ఈ ఆకులు బొద్దింకలను తరిమికొడతాయని మీకు తెలుసా? ఇది చాలా సులభం. కొన్ని బే ఆకులను తీసుకొని వాటిని గ్రైండర్లో రుబ్బుకోవాలి.

';

పులావ్ ఆకులు:

పులావ్ ఆకులను బే లీఫ్స్ అని కూడా అంటారు.

';

VIEW ALL

Read Next Story