Shriya Beautiful Photos

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రియ

';

Shriya Saran Rare Photos

20 సంవత్సరాల కు పైగా సినిమా రంగంలో ఈ హీరోయిన్ రాణిస్తూవస్తోంది..

';

Shriya Saran Latest pics

ఈ మధ్య సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శ్రియ.. తన కూతురు రాధా తో ఎక్కువగా సమయం కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది..

';

Shriya Saran Sensational Pics

అందుకు తగ్గట్టుగానే ఎంతో ముచ్చటగా కనిపించే రాధాతో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ హీరోయిన్

';

Shriya Saran Instagram Pics

ఈ క్రమంలో తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి

';

Shriya Saran Viral pics

తన కూతురు రాగానే ఎత్తుకొని ముసి ముసి నవ్వులు నవ్వుతూ శ్రియ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ప్రేమలో పడేస్తున్నాయి..

';

VIEW ALL

Read Next Story