Check for Cholesterol

బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ప్రస్తుత తరం వారిలో కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా తయారవుతోంది

';

Cholesterol Reduction Juice

అయితే నాలుకకు రుచిగా తగులుతూనే.. కొలెస్ట్రాలికి చెక్ చెప్పాలి అంటే ఈ ఐదు జూసులు తాగడం ఎంతో మంచిదట

';

Cholesterol

మరి ఆ ఐదు జూసులు ఏమిటో ఒకసారి చూద్దాం..

';

Bottlegourd Juice

సొరకాయ జ్యూస్ లో 98 శాతం నీరు ఉండటం వల్ల అనవసరమైన కొవ్వు వేగంగా కరిగిపోతుంది.

';

Tomato Juice

ప్రతిరోజు టమోటా జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో లభించే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ గా కరిగిస్తుంది

';

Pomegranate Juice

దానిమ్మ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఈ జ్యూస్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

';

Orange Juice

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఈ జ్యూస్ ఎంతో మంచిది

';

Bittergourd Juice

కాకరకాయ జ్యూస్ చేదుగా ఉన్న కానీ ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరుగుతుంది

';

VIEW ALL

Read Next Story