సౌత్ లో బొమ్మ బ్లాక్ బస్టర్.. నార్త్ లో డిజాస్టర్..

';

హిట్ - హిట్

తెలుగు విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ మూవీ .. హిందీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలైమైంది.

';

బచ్చన్ పాండే.. జిగర్తాండ

రీమేక్ అక్షయ్ కుమార్ యొక్క బచ్చన్ పాండే మూవీ 2014 తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్

';

షెహజాదా .. అల వైకుంఠపురములో

రీమేక్ తెలుగులో అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠపురములో మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

';

షాహిద్ కపూర్ జెర్సీ.. నాని జెర్సీ

తెలుగు లో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీ హిందీ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది.

';

నిఖమ్మ.. మిడిల్ క్లాస్ అబ్బాయి..

నాని మిడిల్ క్లాస్ అబ్బాయి హిందీలో నిఖమ్మ పేరుతో రీమేక్ అయి డిజాస్టర్ గా నిలిచింది.

';

విక్రమ్ వేద - విక్రమ్ వేద

విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా తమిళంలో హిట్టైన విక్రమ్ వేదను హిందీలో అదే టైటిల్ తో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు రీమేక్ చేస్తే ఫ్లాప్ అయింది.

';

సెల్ఫీ - డ్రైవింగ్ లైసెన్స్

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా తెరకెక్కిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ.. హిందీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా రీమేక్ అయింది. అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు.

';

తేవర్ - ఒక్కడు

తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఒక్కడు’ చిత్రాన్ని హిందీలో అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

';

పోలీస్ గిరి - సామి

విక్రమ్ హీరోగా నటించిన ‘సామి’ చిత్రాన్ని హిందీలో సంజయ్ దత్ హీరోగా రీమేక్ అయింది. సౌత్ ప్రేక్షకులు ఆదిరించినట్టు నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదిరించలేదు.

';

VIEW ALL

Read Next Story