బాలీవుడ్ లో బొక్క బోర్లా పడ్డ దక్షిణాది భామలు..

';

త్రిష కృష్ణన్

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో చేసిన ఫస్ట్ మూవీ ‘ఖట్టా మీఠా’ ఫ్లాపు కావడంతో మళ్లీ ఆ వైపు చూడలేదు త్రిష.

';

శృతి హాసన్

బాలీవుడ్ మూవీతో పరిచయమైన అక్కడ పెద్దగా రాణించలేకపోయింది.

';

తమన్నా భాటియా

తమన్నా బాలీవుడ్ లో నటించిన సినిమాలేవి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు.

';

రంభ.

రంభ బాలీవుడ్ లో సక్సెస్ ల కంటే ఫ్లాపులే ఎక్కువున్నాయి.

';

కాజల్ అగర్వాల్..

కాజల్ అగర్వాల్ హిందీలో అజయ్ దేవగణ్ సరసన నటించిన ‘సింగం’ తప్పించి పెద్దగా హిట్టు అందుకోలేకపోయింది.

';

పూజా హెగ్డే..

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో చేసిన ‘మొహంజోదారో’ సహా.. సల్మాన్ తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ వరకు ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయాయి.

';

హన్సిక మోత్వానీ

హిందీలో చేసిన ఏ సినిమాలేవి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బాలనటిగా చేసిన ‘కోయి మిల్ గయా’ మాత్రమే హిట్ అనిపించుకుంది.

';

షాలినీ పాండే..

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో పాపులర్ అయిన షాలినీ పాండే.. హిందీలో జయేష్ బాయ్ జోర్దార్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది

';

VIEW ALL

Read Next Story