రోజు ఉదయం పూట అల్పాహారం తిన్న తర్వాత అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
';
ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఒక అరటిపండు తప్పకుండా తినండి.
';
రోజు అరటిపండు తినడం వల్ల శరీరానికి ఈ ఎనిమిది లాభాలు కలుగుతాయి.
';
శక్తివంతం చేస్తుంది: అరటిపండులో పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
';
జీర్ణక్రియకు మంచిది: అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
';
గుండెకు చాలా మంచిది: అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె స్పందనను సమతుల్యం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
';
మానసిక ఆరోగ్యానికి మంచిది: అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
';
ఎముకలను బలపరుస్తుంది: అరటిపండులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా
';
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: అరటిపండులో విటమిన్ సి, విటమిన్ బి6 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
';
కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది: అరటిపండులో పొటాషియం కండరాల దృఢంగా చేసేందుకు.. అద్భుతమైన ఆకారాన్ని అందించేందుకు కూడా సహాయపడుతుంది.
';
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా ముడతలు, మచ్చలు వంటి చర్మాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.