శ్రీముఖి కెరీర్

శ్రీముఖి కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఈవెంట్స్ అన్నట్టుగా సాగిపోతుంది.

';

శ్రీముఖి స్పెషాలిటీ

ప్రేక్షకుల్లో ఈమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఉంది.

';

బిగ్‌బాస్ నాగార్జున

తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 తెలుగులో రన్నరప్‌గా నిలిచింది.

';

శ్రీముఖి రియాలిటీ షో

ఈ రియాలిటీ షోతో శ్రీముఖి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.

';

శ్రీముఖి టీవీ యాంకర్

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో శ్రీముఖి చెలరేగిపోతుంది.

';

శ్రీముఖి - భోళా శంకర్

లాస్ట్ ఇయర్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది.

';

శ్రీముఖి రిలేషన్

గత కొన్నేళ్లుగా ఈమె ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

';

శ్రీముఖి మ్యారేజ్

అంతేకాదు త్వరలో అతనితో ఏడడుగులు నడవబోతుందనేది సమాచారం.

';

శ్రీముఖి విత్ బిజినెస్ మ్యాన్

శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.

';

VIEW ALL

Read Next Story