అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోన్న శ్రీముఖి..
శ్రీముఖి నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 తెలుగులో రన్నరప్‌గా నిలిచింది.
ఈ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.
ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఈవెంట్స్ అన్నట్టుగా సాగిపోతుంది.
ప్రేక్షకుల్లో ఈమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఉంది.
ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో శ్రీముఖి చెలరేగిపోతుంది.
లాస్ట్ ఇయర్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది.
గత కొన్నేళ్లుగా ఈమె ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
అంతేకాదు త్వరలో అతనితో ఏడడుగులు నడవబోతుందనేది సమాచారం.
శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం