దేశంలో కొత్తగా జికా వైరస్ హల్‌చల్ చేస్తోంది. అసలు జికా వైరస్ వర్సెస్ డెంగ్యూ రెండింటినీ ఎలా గుర్తించాలి. రెండింటికీ తేడా ఏంటి, చికిత్స ఏంటి

Jul 03,2024
';


జికా వైరస్, డెంగ్యూ రెండూ దోమలతోనే వ్యాపిస్తాయి. ఇందులో కొన్ని సామాన్య లక్షణాలున్నాయి. కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటికీ తేడా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం

';

జికా వైరస్ లక్షణాలు

తేలికపాటి జ్వరం, శరీరంపై మచ్చలు, మజిల్స్, కీళ్లలో నొప్పుులు, తలనొప్పి, కళ్లలో గులాబీ చారలు

';

డెంగ్యూ లక్షణాలు

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కంటి వెనుక నొప్పి, మజిల్స్ , కీళ్లలో తీవ్రమైన నొప్పి, చర్మంపై మచ్చలు

';

చికిత్స

వైద్యుని తప్పకుండా సంప్రదించాలి. పిల్లల్లో ఇందులో ఏమైనా లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.

';

బ్లడ్ టెస్ట్

జికా వైరస్ నిర్ధారణకు ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ ఆర్టీ పీసీఆర్ ఉంటుంది.

';

డెంగ్యూ

డెంగ్యూ నిర్ధారించేందుకు డెంగ్యూ యాంటీ జెన్ టెస్ట్ ఎన్ఎస్ఐ, యాంటీ బాడీ టెస్ట్ ఐజీఎం, ఆర్టీ పీసీఆర్ వంటి పరీక్షలు చేయించుకోవాలి

';

లక్షణాలపై ప్రత్యేక దృష్టి

జికా వైరస్ సాధారణంగా తేలిగ్గా ఉంటాయి. 2-7 రోజుల్లో నయమౌతుంది. డెంగ్యూ లక్షణాలు కాస్త తీవ్రంగా ఉంటాయి. ఇందోల ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం ప్రధాన సమస్య.

';

ప్రధమ చికిత్స

పిల్లల్ని ఎక్కువ విశ్రాంతి తీసుకోనివ్వాలి. లిక్విడ్ జ్యూస్ లేదా పప్పు తిన్పించాలి. జర్వం ఉంటే వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి. దోమల్నించి రక్షించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంట్లో నీళ్లు పేరుకోకుండూ చూసుకోవాలి

';


వైద్యుని సలహా, సరైన నిర్ధారణ పరీక్షతోనే జికా వైరస్ లేదా డెంగ్యూ అనేది తెలుసుకోగలం. అందుకే లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.

';

VIEW ALL

Read Next Story