బాహుబలి సహా శ్రీదేవి తన కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిందా.. !

';

బాహుబలి

బాహుబలి లో ముందుగా రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఎలా ఒదిగిపోయిందో తెలిసిందే కదా.

';

బేటా

అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘బేటా’ మూవీలో ముందుగా కథానాయిక పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె వేరే సినిమాలతో డేట్స్ క్లాష్ కావడంతో ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసింది.

';

బాజీఘర్

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘బాజీఘర్’ లో కథానాయికగా శ్రీదేవిని అనుకున్నారు. ఈ సినిమాలో ఆమెది డ్యూయల్ రోల్ గా ప్లాన్ చేశారు. శ్రీదేవికి స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇద్దరు హీరోయిన్స్ గా ఈ సినిమాను తెరకెక్క

';

బాఘ్ బన్

అమితాబ్ బచ్చన్, హేమా మాలిన ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాఘ్ బన్’ సినిమాలో ముందుగా హేమా మాలిని పాత్ర కోసం శ్రీదేవిని అనుకున్నారు. ఈ సినిమాలో మరి ఏజ్ డ్ గా ఉండటంతో ఆమె ఈ పాత్రను తిరస్కరించింది.

';

మొహబ్బతే..

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘మొహబ్బతే’. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో శ్రీదేవి పాత్రను అనుకున్నారు. కానీ ఈమె పాత్ర నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.

';

దిల్ తో పాగల్ హై

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘దిల్ తో పాగల్ హై’ మూవీలో ప్రధాన రూల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించాడట డైరెక్టర్ యశ్ చోప్రా. అందులో తన పాత్ర డామినేటింగ్ గా లేకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.

';

జురాసిక్ పార్క్

హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ తను తెరకెక్కించిన ‘జురాసిక్ పార్క్’ సినిమాలో ప్రధాన పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించాడట. కానీ అప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయింది.

';

డర్

యశ్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘డర్’. సన్నిదేవోల్, షారుఖ్ ఖాన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించాడట. కానీ ఇందులో ఆమె పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసింది. ఆ పాత్ర జుహీ చావ్లా చేసింది.

';

VIEW ALL

Read Next Story